కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

SS Thaman Upcoming Movie Details On Cards

ట్యాగ్ · 4 కథనాలు

Saaho Movie BGM Haunts Me Till Today Says Music Director Thaman
సినిమా వార్తలు

సాహో 'బీజియం' ఇంకా వెంటాడుతూనే ఉంది

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమా అనేక భాష‌ల‌లో విడుద‌లైన విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్సే ఉదాహరణ. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

'క్రాక్' సాంగ్స్ అప్ డేట్ ఇచ్చిన థమన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి రవితేజ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంతే కాదు ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో చివరి షెడ్యూల్ ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Tollywood Notable Music Director Thaman Wants To Start A Music School For Those Who Wants To Make A Career In Music
సినిమా వార్తలు

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ డ్రీమ్

సక్సెస్ ఫుల్ చిత్ర సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ టాలీవుడ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "కిక్ " మూవీ లో సంగీతానికి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి థమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. థమన్ సంగీతం అందించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ సంగీత దర్శకుడు. సంగీతం తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాఫీతో 'మిస్ ఇండియా' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్..!

మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. అందులో మిస్ ఇండియా సినిమా కూడా ఒకటి. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. అందులో భాగంగా ప్ర‌స్తుతం రీ రికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్ డేట్ ఇచ్చాడు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. తన…

TFN Adminవాట్సాప్

షేర్