కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shruti Haasan

ట్యాగ్ · 264 కథనాలు · పేజీ 14

సినిమా వార్తలు

శృతి హాసన్ ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్

మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "అనగనగా ఓ ధీరుడు " మూవీ తో శృతి హాసన్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. శృతి నటించిన "గబ్బర్ సింగ్ ", "బలుపు ", "ఎవడు ", రేసుగుర్రం ", "శ్రీమంతుడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. శృతి ప్రస్తుతం తెలుగు లో రవితేజ హీరోగా రూపొందుతున్న "క్రాక్ " , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం " (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Race Gurram Actress Shruti Haasan Shares A Glimpse Of Her Daily Activity During Lockdown On Social Media
ట్రైలర్ & టీజర్

శృతి హాసన్ ఐసొలేషన్ డైరీస్ గ్లింప్స్

లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీ కి దూరంగా ఒంటరిగా ఇంటికి పరిమితం అయిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. టైమ్ టు టైమ్ సోషల్ మీడియా పోస్ట్స్ తో అభిమానులను అలరిస్తున్నారు. శృతి హాసన్ ఇప్పుడు ఐసొలేషన్ డైరీస్ గ్లింప్స్ అంటూ ఒక వీడియో ను షేర్ చేశారు. తన పెట్ క్లారా (క్యాట్ ) తో ఆడుకుంటూ, ఫుడ్ ప్రిపేర్ చేస్తూ , సాంగ్స్ పాడుతూ , పియానో ప్లే చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

Team TFNవాట్సాప్
Vakeel Saab : Shruti Haasan To Play Pawan Kalyan Wife in Pink Telugu Remake,Latest Telugu Movies News, Pawan Kalyan, Pawan Kalyan Shruti Haasan Movies, Pawan Kalyan Vakeel Saab, Shruti Haasan, Shruti Haasan Next Movie with Pawan Kalyan, Shruti Haasan
సినిమా వార్తలు

"వకీల్ సాబ్" కు జోడీగా శృతి హాసన్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో నివేత థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Shruti Haasan To Team Up With Pawan Kalyan Again In Vakeel Saab,Latest Telugu Movies News,Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Shruti Haasan,Pawan Kalyan,Vakeel Saab,Vakeel Saab Movie,Pawan Kalyan Vakeel Saab,Shruti Haa
సినిమా వార్తలు

`వ‌కీల్ సాబ్`కి జోడీగా `గ‌బ్బ‌ర్ సింగ్` బ్యూటీ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో శ్రుతి హాస‌న్ ఒక‌రు. `గ‌బ్బ‌ర్ సింగ్`(2012)తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ఈ జోడీ.. ఆ త‌రువాత `కాట‌మ‌రాయుడు`(2017)లోనూ అల‌రించారు. క‌ట్ చేస్తే.. మూడేళ్ళ త‌రువాత ఈ జంట మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌నుంద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్

షేర్