
ట్యాగ్ · 6 కథనాలు

స్టార్ ఇమేజ్ కోరుకోలేదు - శ్రియ
శ్రియ ఆసక్తికర కామెంట్
"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్

`ఆర్ ఆర్ ఆర్`లో శ్రియ
అందాల అభినయం శ్రియ

20 సంవత్సరాల కెరీర్ పూర్తి చేసుకున్న శ్రియ
"ఇష్టం "(2001 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ సూపర్ హిట్ "సంతోషం " మూవీ తో హీరోయిన్ గా గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ శ్రియ తన 20 సంవత్సరాల కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. యువ హీరోల తోపాటు స్టార్ హీరోలకు జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ శ్రియ ప్రస్తుతం 2 తమిళ , రౌద్రం రణం రుధిరం ", "గమనం " మూవీస్ లో నటిస్తున్నారు.
స్టార్ ఇమేజ్ కోరుకోలేదు - శ్రియ
"ఇష్టం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ "సంతోషం "మూవీ తో విజయం సాధించారు. దక్షిణాది భాషల తోపాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు స్టార్ హీరోలు , తమిళ స్టార్ హీరోల మూవీస్ లో నటించి శ్రియ ప్రేక్షకులను అలరించారు. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందిన "గమనం "మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. "రౌద్రం రణం రుధిరం ", "సండ క్కారి "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
శ్రియ ఆసక్తికర కామెంట్
రెండు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన శ్రియ శరన్ ప్రస్తుతం 2 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "RRR" మూవీ లో ఒక ప్రత్యేక పాత్రకై శ్రియ ఎంపిక అయిన విషయం తెలిసిందే.
"RRR" లో ప్రత్యేక పాత్రలో శ్రియ శరన్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ 2021 సంవత్సరం జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

`ఆర్ ఆర్ ఆర్`లో శ్రియ
ఒక దశలో అగ్ర కథానాయికగా వెలుగొందిన టాలెంటెడ్ బ్యూటీ శ్రియ.. పెళ్ళయ్యాక కాస్త జోరు తగ్గించింది. ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆ మధ్య `యన్టీఆర్ కథానాయకుడు` వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం అతిథిగా మెరిసిన ఈ ఢిల్లీ సొగసరి.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందాల అభినయం శ్రియ
శ్రియా శరన్... ఈ పేరు చెబితే చాలు వేసవికాలం వెన్నెలలా, సంక్రాంతి ముగ్గులా పొందికగా ఉండే అందమైన రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. కేవలం గ్లామర్ రోల్స్ కే పరిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించిన వైనం శ్రియ సొంతం. `ఇష్టం`(2001)తో నటనకు శ్రీకారం చుట్టిన శ్రియ... ఆపై తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, ఆంగ్ల భాషా చిత్రాల్లో నటిస్తూ తనదైన బాణీతో ముందుకు సాగింది.