ట్యాగ్ · 3 కథనాలు
అవును టబు పాత్ర కోసం అడిగారు
ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!
అఫీషియల్..అందాదూన్ రీమేక్ లో తమన్నా, నభా
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదనుకోండి. ఇక అందాదూన్ సినిమా చూసిన ఎవరికైన ఈ సినిమాలో టబు పాత్ర ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రలో తెలుగులో ఎవరు నటిస్తారబ్బా అన్న దానిపై గతకొద్దిరోజులుగా పలువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రీయా పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ లో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. టబు స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనుండగా..రాధికా ఆప్టే స్థానంలో…
అవును టబు పాత్ర కోసం అడిగారు
ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ కూడా అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.