ట్యాగ్ · 4 కథనాలు

మరోసారి శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా

శాకుంతలం రిలీజ్ డేట్ ఖరారు

శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా.. పాటలు కూడా…

మరోసారి శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సమంత శాకుంతలం కూడా ఒకటని చెప్పొచ్చు. గుణశేఖర్-సమంత కాంబినేషన్ లో సినిమా వస్తుండటం.. అందులోనూ మైథలాజికల్ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కథతో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్నీ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. అయితే ఈసినిమా రిలీజ్ పై మరోసారి ఫ్యాన్స్ కు షాకిచ్చారు మేకర్స్. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజం చేస్తూ నిజంగానే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు…

శాకుంతలం రిలీజ్ డేట్ ఖరారు
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం విభిన్నమైన సినిమాలు చేయడానికి ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంది. అంతేకాదు వరుస విజయాలను సైతం అందుకుంటూ వెళుతుంది. రీసెంట్ గానే యశోద లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో అలరించిన సమంత ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. మహాభారతంలోని ఆది పర్వం.. అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. ఇక షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

శాకుంతలం రిలీజ్ డేట్ వాయిదా
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.మహాభారతంలోని ఆదిపర్వంలో దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాకు విజువల్స్ ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ అదే పనిలో ఉంది. ప్రేక్షకులకు విజులవల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక ఈసినిమాను నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. ఈవిషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేశారు.