కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Satyabhama Movie Songs

ట్యాగ్ · 3 కథనాలు

Rage Of Satyabhama Lyrical Song Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rage of Satyabhama Lyrical Video,Kajal Aggarwal,Suman Chikkala,Sricharan Pakala,Rage of Satyabha
సాంగ్

రేజ్ ఆఫ్ సత్యభామ లిరికల్ సాంగ్ రిలీజ్

సుమన్ చిక్కాల దర్శకత్వంలో టాలీవుడ్ చందమామ కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షో కూడా నిర్వహించారు. ప్రీమియర్ షో కు మంచి రెస్పాన్సే వచ్చింది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను అయితే ఆపట్లేదు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రేజ్ ఆఫ్ సత్యభామ అంటూ పవర్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రమేష్ యద్మ లిరిక్స్ అందించిన…

TFN Adminవాట్సాప్
Satyabhama Third Single to be Out on May 15
సినిమా వార్తలు

సత్యభామ థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్

భగవంత్ కేసరి సినిమాతో గ‌తేడాది మాసివ్ హిట్ అందుకుంది స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్. దీనితర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'సత్యభామ'. లేడీ ఓరియెంటెడ్‍గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆమె ఒక పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు “మేజర్” ఫేమ్ శశికిరణ్ టిక్క స్క్రీన్ ప్లే అందించడంతోపాటుగా సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Kallara Lyrical Song Released From Kajal Aggarwals Satyabhama
సాంగ్

సత్యభామ నుండి 'కళ్ళారా చూశాలే' లిరికల్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'స‌త్య‌భామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్

షేర్