కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata Upcoming Movie

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Kalaavathi Song Promo from Mahesh Babus Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru
సాంగ్

'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో…

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata Movie New Schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata movie Updates,Sarkaru Vaari Paata l
సాంగ్

"సర్కారు వారి పాట "మూవీ తాజా షెడ్యూల్ డేట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Mahesh Babus Sarkaru Vaari Paata Movie First Single Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Pa
సాంగ్

'సర్కారు వారి పాట' ఫస్ట్ సింగిల్ అప్ డేట్

వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి వస్తున్న కొత్త సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో మహేష్ కాస్త స్టైలిష్ లుక్ లో గతంలో చూసిన విధంగా కనిపిస్తుండటం.. దానికి తోడు ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన పోస్టర్లకు గానీ.. గ్లింప్స్ కు గానీ సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టనుంది చిత్ర యూనిట్. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి కానీ మహేష్ బాబు మోకాలికి సర్జరీ…

TFN Adminవాట్సాప్

షేర్