కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata Songs

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Sarkaru Vaari Paata Movie Team Heads To Spain For Song Shooting,Mahesh Babu Sarkaru Vaari Paata Shooting Update,Mahesh Babu Sarkaru Vaari Paata Update,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Shooting Update,Sarkaru Vaari Paata Movie Shooting Update,Sar
సాంగ్

స్పెయిన్ దేశంలో "సర్కారు వారి పాట"షూటింగ్

మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Birthday Blaster Garners 31 Million Views,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh B
సినిమా వార్తలు

మహేష్ బ్లాస్టర్ @ 31 మిలియన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాస్టర్ జోరు ఇంకా తగ్గలేదు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు 'సర్కారు వారి పాట' నుంచి బర్త్ డే కానుకగా బ్లాస్టర్ పేరిట ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇందులో మహేష్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించాడు డైరెక్టర్. అంతేకాదు మహేష్ డైలాగ్స్ కూడా అందరినీ అకట్టుకున్నాయి. అందుకే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన టీజర్‌గా నిలిచింది. ఇక విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా “సర్కారు వారి పాట” దూకుడు ఇంకా తగ్గనేలేదు. తాజాగా ఇప్పటి వరకు ఈ టీజర్ కు వచ్చిన…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Birthday Blaster Gets Huge Response From The Audience,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2
సాంగ్

'సర్కారు వారి పాట' బ్లాస్టర్ ట్రీట్ బ్లాక్ బస్టర్

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు పుట్టిన రోజు రానే వచ్చేసింది. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు వరుసగా అప్ డేట్స్ తో ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇచ్చేస్తున్నారు. సర్కారు వారి పాట నుండి ముందుగానే బ్లాస్టర్ సర్ ప్రైజ్ ముందే ఇచ్చేశారు. ఇక బ్లాస్టర్ ట్రీట్ మాత్రం అదిపోయింది. శ్రీమంతుడు నుండి మహేష్ ను కాస్త క్లాస్ లుక్ లోనే చూస్తున్నాం కానీ ఈసినిమాలో మాత్రం మళ్లీ పాత మహేష్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్