కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sapta Sagaralu Dhaati Side B Telugu Movie

ట్యాగ్ · 5 కథనాలు

Sapta Sagaralu Dhaati Side B ott update
ఓటీటీ

సప్త సాగరాలు దాటి సైడ్ బి ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటిపార్ట్ ను ముందుగా రిలీజ్ చేయగా కన్నడలో సూపర్ హిట్ అయింది. సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా సూపర్ హిట్ అయింది. దాంతో పార్ట్ 2 ను కూడా రిలీజ్ చేశారు. పార్ట్ 2న‌వంబ‌ర్ 17న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం అందుకుంది.

TFN Adminవాట్సాప్
sapta sagaralu dhaati side b movie team shares interesting facts
సినిమా వార్తలు

సప్త సాగరాలు దాటి సైడ్ బి.. ఈసినిమా ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా కన్నడలో వచ్చిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ బాగా హిట్ అవ్వడంతో సప్త సాగరాలు దాటి సైడ్ బి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈనెల 17వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
sapta Sagaralu Dhaati Side B trailer out now
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ట్రైలర్ రిలీజ్

కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side-B Trailer To be Released Today Evening
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి సైడ్‌-బి ట్రైల‌ర్ వచ్చేస్తోంది

‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం.

Srikanth Mవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side B first single release update
సినిమా వార్తలు

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్ డేట్

కన్నడ స్టార్ హీరో అయిన రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈసినిమా కన్నడలో రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈసినిమా హక్కులను సొంతం చేసుకొని ఇక్కడ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్