కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Movies

ట్యాగ్ · 124 కథనాలు · పేజీ 7

Icon Staar Allu Arjun Daughter Allu Arha Makes Her Grand Entry In To Films With Shaakuntalam Movie,Telugu Filmnagar,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Allu Arha,Allu Arha New Movie,Allu Arha Acting Debut,Allu Arjun's Daughter A
సినిమా వార్తలు

'శాకుంతలం'..అల్లు అర్హ గ్రాండ్ ఎంట్రీ

ఇప్పటివరకూ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు వచ్చారు. ఇక అల్లు వారసత్వంతో ఇప్పటికే అల్లు ఫ్యామిలీనుండి బన్నీ, శిరీష్ ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తుండగా.. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ నుండి మరొకరు ఎంట్రీ ఇవ్వనున్నారు. అది మరెవరో కాదు అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో నటిస్తుంది. నిజానికి ముందు నుండి భరత్‌ పాత్ర కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ లేదా అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పైనల్ గా అర్హను సెలక్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Shakunthalam Movie Team Wishes Samantha Akkineni On Her Birthday,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shakuntalam Upda
సినిమా వార్తలు

'కావ్య నాయకి' కి గుణ టీం బర్త్ డే విషెస్

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయగా.. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక నేడు సమంత పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ తరుపున బర్త్ డే విషెస్ తెలిపారు. మా కావ్య నాయకి సమంత గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Which Is Your Favorite Movie Of Samantha Akkineni,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni Birthday,Favorite M
సినిమా వార్తలు

మీకు నచ్చిన సమంత బెస్ట్ మూవీ..?

టాలీవుడ్ హీరోయిన్స్ లో సమంతను ఆల్ రౌండర్ అనొచ్చు. ఎందుకంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పలు రంగాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆసినిమాలో జెస్సీ పాత్రలో అందరినీ మాయ చేసేసింది. ఇక ఆసినిమా తరువాత సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరంలేదు. వరుస హిట్లతో దూసుకుపోయింది. లక్కీ హీరోయిన్ గా కూడా పేరుతెచ్చుకుంది. హీరోయిన్ గా కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు. పాత్ర ప్రాముఖ్యత పాత్రలు కూడా చేసి మెప్పించింది అందరినీ.. రంగస్థలం సినిమాలో డీగ్లామర్ పాత్రలో కానీ.. ఓ బేబి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కామెడీ సీన్స్

కుటుంబ కథా చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, వార్నింగ్లు, ఛాలెంజింగులు ఇలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా.. మంచి కుటుంబ కథతో, థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెడితే చాలు సినిమా పక్కా హిట్ అయినట్టే. అలాంటి సినిమాల్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఒకటి. రొటీన్ కు భిన్నంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఇక కుటుంబ కథా చిత్రాలు తీయడానికి ఎప్పుడూ ముందుండే దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత కావడం..వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్, సహజనటి జయసుధ, హీరోయిన్స్ సమంత…

TFN Adminవాట్సాప్

షేర్