కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Saindhav Movie

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

shraddha srinath to play lead heroine in saindhav movie
సినిమా వార్తలు

సెంధవ్-వెంకీ కి జోడీగా జెర్సీ హీరోయిన్?

అగ్రహీరో వెంకటేష్ కూడా గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో ప్రేక్ష‌కుల‌ను నవ్వించిన వెంక‌టేష్ ఆ తరువాత ఓరిదేవుడా చిత్రంలో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. ఇక రానా నాయుడు తో డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హిట్ సిరీస్ తో మంచి ఫామ్ లో ఉన్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా వస్తున్న సినిమా సైంధవ్. మెడిక‌ల్ మాఫియా బ్యాక్ డ్రాప్‌తో సినిమా కాన్సెప్ట్ ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు టైటిల్ గ్లింప్స్ ఇంకా ఈమధ్య రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే ఈసినిమా యాక్షన్ థ్రిల్లర్ రానున్నట్టు అర్థమవుతుంది. ఇక రీసెంట్ గానే…

TFN Adminవాట్సాప్
venkatesh saindhav movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

వెంకీ సైంధవ్ రిలీజ్ డేట్ ఫిక్స్

అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొకటి చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది ఎఫ్ 3 సినిమాతో అలరించాడు వెంకీ. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా చేసేస్తున్నాడు. ఇటీవలే రానాతో కలిసి రానా నాయుడు అనే సినిమాతో అలరించాడు. మరోవైపు వెంకీ సినిమాలను కూడా లైన్ లో పెట్టేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ హీరోగా సైంధవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అప్పుడే ఈసినిమా ఫుల్ యాక్షన్ తో ఉంటుందన్న విషయం అర్థమయింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Venkatesh Saindhav Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Saindhav,Saindhav Movie,Saindhav Telugu Movie,Saindhav Update,Saindhav Updates,Saindhav Movie Upd
సినిమా వార్తలు

మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో వెంకటేష్ సైంధవ్ ?

సీనియర్ హీరోలలో వెంకటేష్ ది సపరేట్ స్టైల్.. ఆయన ఎంచుకునే సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వెంకటేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు సోలోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పుడు వెంకీ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 75వ సినిమాగా ఈ మూవీ రానుంది.

Team TFNవాట్సాప్

షేర్