ట్యాగ్ · 3 కథనాలు
డాక్టర్ అవతారమెత్తుతున్న సాయితేజ్?
రవితేజ చిత్రంలో మెగా హీరో?
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒకవైపు తన తాజా చిత్రం 'క్రాక్' చిత్రీకరణ తుది దశలో ఉండగా.. మరోవైపు 'రాక్షసుడు' దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయనున్నాడు రవితేజ. లాక్ డౌన్ పీరియడ్ అనంతరం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
డాక్టర్ అవతారమెత్తుతున్న సాయితేజ్?
`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ప్రస్థానం` ఫేమ్ దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.

మెగా కాంపౌండ్ హీరోల లక్కీ డేట్ కే సాయితేజ్ చిత్రం
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`... ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం ఈ యంగ్ హీరో... నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న `సోలో బ్రతుకే సో బెటర్`తో బిజీగా ఉన్నాడు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.