కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

RRR Movie Release Date

ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

రిలీజ్ అప్‌డేట్

`బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` విడుద‌ల తేదికి ‘ఆర్ ఆర్ ఆర్’?

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పేట్రియాటిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ (‘రౌద్రం రణం రుధిరం’). వాస్తవ పాత్రలు, కల్పిత ఘట్టాలతో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఫిక్షన్‌లో కొమరం భీమ్‌గా తారక్ కనిపించనుండగా, అల్లూరి సీతారామరాజుగా చరణ్ దర్శనమివ్వనున్నాడు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. తొలుత 2020 జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. కాగా, ఇప్పుడు మ‌రోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడ‌నున్న‌ట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"RRR" మూవీ విడుదల పై క్లారిటీ

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్నమల్టీ స్టారర్ మూవీ "రౌద్రం రణం రుధిరం" సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్', కెజిఎఫ్2 మధ్య పోటీ జరగని పని

'ఆర్ఆర్ఆర్', 'కెజిఎఫ్2' రిలీజ్ డేట్ ల మధ్య గత కొంతకాలంగా చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఏడాది జులై 30 న ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తికాకలేదు.. షూటింగ్ అవ్వాలి.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వాలి.. దీనితో సినిమా అనుకున్న డేట్ కు రావడం కష్టం. అందుకే వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేయడానికి డేట్ ను ఫిక్స్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను మార్చుకున్న వెంటనే కెజిఎఫ్2 ఆర్ఆర్ఆర్ డేట్ ను తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్య అది కూడా పోయి.. కెజిఎఫ్ 2 మేకర్స్ ఆర్ ఆర్ ఆర్ తో పోటీకి దిగడానికి సిద్ధమయ్యారని, వారు కూడా జనవరిలో సంక్రాంతి సమయంలో ఈ…

TFN Adminవాట్సాప్
RRR First Pongal Release For Rajamouli,#RRR, #RRR Movie, Jr NTR, Latest Telugu Movies News, Rajamouli, Ram Charan, RRR Movie Updates, RRR Movie Release Date,Rajamouli Movie First Pongal Release, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, Telugu
సినిమా వార్తలు

రాజ‌మౌళి ఫ‌స్ట్ పొంగ‌ల్ ఫిల్మ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందా?

య‌స్. య‌స్. రాజ‌మౌళి.. అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్. `స్టూడెంట్ నంబ‌ర్ 1` నుంచి `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్` వ‌ర‌కు జ‌క్క‌న్న రూపొందించిన ప్ర‌తీ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ లీజ్ డేట్ మారనుందా..?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
RRR to be Released in 10 Languages,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rajamouli RRR To Release In 10 Languages,RRR Movie Release Date,RRR Movie Latest News
సినిమా వార్తలు

10 భాషల్లో రిలీజ్ కానున్న'RRR'

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే షూటింగ్ పనులు పూర్తి చేసి మిగిలిన పనులు చేసుకోనుంది.

TFN Adminవాట్సాప్

షేర్