
ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 5


మళ్ళీ బిజీ అవుతున్న రీతూ వర్మ

హీరో నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

నాని మరదలిగా ఐశ్వర్య.. ప్రియురాలిగా రీతూ వర్మ
`నిన్ను కోరి` తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `టక్ జగదీష్`. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. యువ సంగీత సంచలనం థమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్రస్తుతం `టక్ జగదీష్`కి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.

మళ్ళీ బిజీ అవుతున్న రీతూ వర్మ
సహాయ నటిగా కెరీర్ ని మొదలుపెట్టిన హైదరాబాదీ భామ రీతూ వర్మ.. అనతి కాలంలోనే కథానాయికగా తనదైన ముద్ర వేసింది. మరీ ముఖ్యంగా... `పెళ్ళి చూపులు`తో రీతూ ఓవర్ నైట్ స్టార్ అయిపోవడమే కాదు, `ఉత్తమ నటి`గా ప్రతిష్ఠాత్మక `నంది` పురస్కారాన్ని కూడా అందుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం రీతూ స్థాయికి తగ్గ అవకాశాలు దక్కలేదనే చెప్పాలి. మధ్యలో `కేశవ` లాంటి చిత్రాల్లో సందడి చేసినా ఫలితం శూన్యం.

హీరో నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ "అశ్వద్ధామ" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఇప్పుడు ఒక కొత్త దర్శకురాలి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ ఈ రోజు నిర్మాణ సంస్థ కార్యాలయం లో పూజ కార్యక్రమం జరుపుకుంది.