కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ritu Varma New Movie News

ట్యాగ్ · 3 కథనాలు

షూటింగ్ అప్‌డేట్

రెడీ గా ఉన్నా.. వారి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్న..!

లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో చిన్నగా షూటింగ్ లు మొదలుపెట్టాలని చూస్తున్నారు. మరోవైపు రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్పుడే షూటింగ్ లకు వెళ్ళకూడదని కూడా ఆలోచిస్తున్నారు. అందరూ ఆగష్ట్ నుండే షూటింగ్ లకు వెళ్లాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ritu-varma-gets-busy-in-2020-with-handful-of-new-movie-offers
సినిమా వార్తలు

మ‌ళ్ళీ బిజీ అవుతున్న రీతూ వ‌ర్మ‌

స‌హాయ న‌టిగా కెరీర్ ని మొద‌లుపెట్టిన హైద‌రాబాదీ భామ రీతూ వ‌ర్మ‌.. అన‌తి కాలంలోనే క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసింది. మ‌రీ ముఖ్యంగా... `పెళ్ళి చూపులు`తో రీతూ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోవ‌డ‌మే కాదు, `ఉత్త‌మ న‌టి`గా ప్ర‌తిష్ఠాత్మ‌క `నంది` పుర‌స్కారాన్ని కూడా అందుకుంది. అయితే, ఆ త‌రువాత మాత్రం రీతూ స్థాయికి త‌గ్గ అవ‌కాశాలు ద‌క్క‌లేద‌నే చెప్పాలి. మ‌ధ్యలో `కేశ‌వ‌` లాంటి చిత్రాల్లో సంద‌డి చేసినా ఫ‌లితం శూన్యం.

Team TFNవాట్సాప్
Actress Ritu Varma New Movie Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Ritu Varma Upcoming Movie News,Ritu Varma Next Film Updates,Ritu Varma New Movie News,Ritu Varma Next Film Updates,Ritu Var
సినిమా వార్తలు

హీరోయిన్ రీతూ వర్మ కొత్త సినిమా

ప్రేమ ఇష్క్ కాదల్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించిన హైదరాబాద్ గర్ల్ రీతూవర్మ, విజయ్ దేవరకొండ జంటగా రూపొందిన పెళ్ళి చూపులు మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కోలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న రీతూ వర్మ మూడు సంవత్సరాల తరువాత ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ షూటింగ్ క్రిందటి వారం ప్రారంభమయింది.

Team TFNవాట్సాప్

షేర్