
ట్యాగ్ · 4 కథనాలు


ఎప్పటికీ మీరే ధ్రువ తార..!

ఎన్టీఆర్ పై బుక్ రాస్తా
తెలుగు తేజం ఎన్టీఆర్ '25' వ వర్ధంతి

న్యూయార్క్ టైంస్క్వేర్ పై యుగపురుషుడికి నీరాజనం
యుగపురుషుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. తెలుగు ఖ్యాతిని ప్రంపచానికి చాటి చెప్పిన మహా ధీరుడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు విదేశాల్లో మన తెలుగు వారివల్ల ఆయనకు అరుదైన గౌరవాలు దక్కుతున్నాయి. ఇప్పటికే న్యూజెర్సీ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగాప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మొట్టమొదటిసారిగా న్యూయార్క్ టైం స్క్వేర్ పై అన్న ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చిత్రమాలికలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని…

ఎప్పటికీ మీరే ధ్రువ తార..!
తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది…

ఎన్టీఆర్ పై బుక్ రాస్తా
విశ్వవిఖ్యాత ,నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ బయోపిక్ తీసిన సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కథానాయకుడు.. ఎన్టీఆర్ మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా ఈ బయోపిక్ ను తీశాడు బాలకృష్ణ. అయితే ఈ బయోపిక్ కు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఇదిలా ఎన్టీఆర్ బయోపిక్ తీసిన బాలయ్య ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఒక బుక్ రాయాలనుకుంటున్నాడట. ఇక ఈవిషయాన్ని స్వయంగా బాలయ్యనే చెబుతున్నాడు. నేడు నందమూరి తారక రామారావు 98వ జయంతి.. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈనేపథ్యంలో బాలయ్య మీడియాతో మాట్లాడుతూ.. .ఎన్టీఆర్ ఎప్పుడు మనతోనే ఉంటారని… తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు…
తెలుగు తేజం ఎన్టీఆర్ '25' వ వర్ధంతి
యుగపురుషుడు.. తెలుగు వాడు తెలుగు ప్రజలందరికీ అన్న.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అతనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు. పౌరాణిక చిత్రాల్లో అయితే ఆయన కృష్ణుడి వేషం వేస్తే ఆయనే కృష్ణుడు.. రాముడు వేషం వేస్తే రాముడు.. రావణుడు అయితే రావణుడు.. అర్జునుడు, శివుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది.. ఏ పాత్ర అయినా అది ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న యుగ…