
ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

ప్రజలంతా ధైర్యంగా ఉండాలి - రష్మిక
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో రష్మిక ఇంటికే పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. చిట్ చాట్ లతో రష్మిక అభిమానులతో ముచ్చటిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ హీరో తో రష్మిక సెల్ఫీ
కన్నడ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్న రష్మిక బ్లాక్ బస్టర్ "చలో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "గీత గోవిందం ", "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక "ఆడవాళ్ళూమీకు జోహార్లు "మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
రష్మిక డ్రీమ్ రోల్స్
టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతూ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న రష్మిక కోలీవుడ్ , బాలీవుడ్ లకు కథానాయికగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ లో కథానాయికగా నటిస్తున్న రష్మిక "ఆడాళ్ళూ మీకు జోహార్లు "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "మిషన్ మజ్ను" మూవీ తో బాలీవుడ్ కు రష్మిక ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.