కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rashmika Mandanna Latest Look

ట్యాగ్ · 6 కథనాలు

Rashmika Mandanna Mysaa Glimpse Released
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న మైసా గ్లింప్స్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని అత్యంత పవర్‌ఫుల్ మరియు ఇంటెన్స్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'మైసా'. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన యాక్షన్ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Mahender Reddyవాట్సాప్
Actress Rashmika Mandanna in Relax Mode,Srivalli,Pushpa Srivalli,Rashmika Mandanna in Relax Mode,Heroine Rashmika Mandanna in Relax Mode,Rashmika Pool Side Relax Mode,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna Latest Photos,Rashmika Mandanna L
సినిమా వార్తలు

రిలాక్స్ మోడ్ లో రష్మిక

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ “ఛలో “(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.” గీత గోవిందం ” , “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ “, “పుష్ప :ది రైజ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna’s Latest Pictures in Black Saree!,Rashmika Mandanna Saree Look,Rashmika Mandanna Black Saree Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika
సినిమా వార్తలు

రష్మిక బ్లాక్ శారీ లుక్

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” సినిమా తో స్టార్ స్టేటస్ అందుకున్నారు. రష్మిక మందన్న ప్రస్తుతం కన్నడం.. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” బాలీవుడ్ మూవీ 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో…

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Looks Pretty In Her Latest Picture Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rashmika Mandanna,Actress R
సినిమా వార్తలు

"చిలిపి" రష్మిక

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్న రష్మిక బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rashmika Mandanna Adorable Picture With Her Sister Shiman Goes Viral On Social Media,Rashmika Mandanna And Her Sister Shiman Reunite After A Long Time,Rashmika Mandanna Reunites With Sister Shiman,Rashmika Mandanna Reunited With Her Sister Shiman,Ras
సినిమా వార్తలు

సిస్టర్ శిమన్ తో రష్మిక

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ” మూవీ తో రష్మిక బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ , రష్మిక ప్రధాన పాత్రలలో తండ్రీ కూతుళ్ళ నేపథ్యం లో “గుడ్ బై “బాలీవుడ్ మూవీ…

Team TFNవాట్సాప్
Actress Rashmika Mandanna Looks Gorgeous In Her Saree Look Shared On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashm
సినిమా వార్తలు

రష్మిక లేటెస్ట్ శారీ లుక్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, శాండిల వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక "మిషన్ మజ్ను "మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 4 మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప “, శర్వానంద్ “ఆడాళ్ళూ మీకు జోహార్లు ” (తెలుగు ), సిద్ధార్ధ్ మల్హోత్రా "మిషన్ మజ్ను ", అమితాబ్ బచ్చన్ "గుడ్ బై "(హిందీ ) మూవీస్ షూటింగ్స్ లో రష్మిక బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్

షేర్