
ట్యాగ్ · 3 కథనాలు


'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్

స్పైనల్ డిజాస్టర్ పాత్రలో రావు రమేష్

మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ లో లీడ్ రోల్ లో రావు రమేష్
సీమ సింహం (2002) మూవీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన రావు రమేష్ కు సూపర్ హిట్ గమ్యం మూవీ తో బ్రేక్ వచ్చింది. తరువాత సూపర్ హిట్ కొత్త బంగారు లోకం మూవీలో లెక్చరర్ గా రావు రమేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రావు రమేష్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు తమిళ, కన్నడ మూవీస్ లో కూడా రావు రమేష్ నటించారు. రావు రమేష్ ప్రస్తుతం అన్నీ మంచి శకునములే, రావణాసుర, పుష్ప 2 మూవీస్ లో నటిస్తున్నారు. తాజాగా రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీలో లీడ్ రోల్ కు ఎంపిక అయ్యారు.

'మహా సముద్రం'.. గూని బాబ్జీ గా రావు రమేష్
విలన్ పాత్ర, తండ్రి పాత్ర, సపోర్టింగ్ రోల్ ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పెట్టి నటిస్తాడు రావు రమేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు.

స్పైనల్ డిజాస్టర్ పాత్రలో రావు రమేష్
టాలీవుడ్ లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రావు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి నటించారు రావు రమేష్. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో కొత్తదనంతో కూడిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నారు. శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రావురమేష్ స్పైనల్ డిజాస్టర్…