
ట్యాగ్ · 4 కథనాలు

వాయిదా పడ్డ 'రామారావు ఆన్ డ్యూటీ'

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు

రామారావు ఆన్ డ్యూటీ సెన్సార్ కంప్లీట్..!
క్రాక్ తర్వాత ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అయినా కూడా రవితేజ ఎలాంటి నిరాశ చెందకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు అదే ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను రిలీజ్ కు సిద్దం చేసిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టి ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలు రిలీజ్ చేయగా అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గానే రామారావు మాస్ నోట్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేయగా ట్రైలర్ ను మించి…
వాయిదా పడ్డ 'రామారావు ఆన్ డ్యూటీ'
మాస్ మహారాజా రవితేజ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమానే రామాారావు ఆన్ డ్యూటీ. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి కూడా అప్ డేట్స్ బాగానే వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మూవీ పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. దానికి తోడు ఫుల్ ప్యాక్డ్ యాక్షన్తో నిండిన టీజర్ సినిమాపై అంచనాలని పెంచేసింది.

"రామారావు ఆన్ డ్యూటీ "రంజాన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ కానుంది. దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి కీలక పాత్ర లో నటించగా నాజర్ , సీనియర్ నరేష్ , పవిత్ర లోకేష్ , 'సర్పట్ట' జాన్ విజయ్ , చైతన్య కృష్ణ , తనికెళ్ల భరణి , రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు.

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు
గత నెలరోజులుగా కరోనా థర్డ్ వేవ్ వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోగా.. ఇప్పుడు మళ్లీ వరుస రిలీజ్ డేట్లతో సందడి మొదలైంది. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లను బట్టి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆ తరువాత గని సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో రానుందని తెలిపారు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.