కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Gopal Varma Latest Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

RGV comments on tollywood directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Gopal Varma,RGV,Ace Director Ram Gopal Varma,RGV About SS Rajamouli,RGV Comments on Tollywood Dire
సినిమా వార్తలు

టాలీవుడ్ డైరెక్టర్స్ పై ఆర్ జి వి కామెంట్స్

ప్రస్తుతం దక్షిణాది మూవీస్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీస్ దాటుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ ను దక్షిణాది భాషలలో రీమేక్ చేసేవారు. ఇప్పుడు సౌత్ మూవీస్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాత , దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. "బాహుబలి ", "కె జి ఎఫ్ 1 ", "సాహో", పుష్ప :ది రైజ్ ", "ఆర్ ఆర్ ఆర్ "వంటి మూవీస్ బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.

Team TFNవాట్సాప్
RGV To Make Yet Another Horror Film With Yandamoori Veerendranath Script,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,RGV,RGV Movies,RGV New Movie,R
సినిమా వార్తలు

ఆర్ జి వి దర్శకత్వంలో మరో హారర్ మూవీ

బ్లాక్ బస్టర్ "శివ "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన రామ్ గోపాల్ వర్మ "శివ "మూవీ హిందీ రీమేక్ "శివ "మూవీ ని నాగార్జున ను బాలీవుడ్ కు హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించారు. ఆ మూవీ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్ జి వి టాలీవుడ్ , బాలీవుడ్ లలో పలు హారర్ మూవీస్ తెరకెక్కించి ప్రేక్షకులను భయపెట్టిన విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు మరో హారర్ మూవీ తో ప్రేక్షకులను భయపెట్టనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తర్వాత సినిమా హైదరాబాద్ దాదాగిరిపై..!

రోజుకో పోస్ట్ తో.. రోజుకో అప్ డేట్ తో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నాడు వర్మ. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం దుమారం రేపాడు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్ లు రిలీజ్ చేస్తూ మరిన్ని వివాదాలకు తెరలేపుతున్నాడు. అంతే కాదు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయనున్నట్టు కూడా తెలిపాడు. టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత తనకు ఈ ఐడియా వచ్చిందని..ఈ సీక్వెల్ కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ పెడతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్

షేర్