కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Charan Birthday Celebrations

ట్యాగ్ · 4 కథనాలు

allu arjun sweet birthday wishes to ram charan
సినిమా వార్తలు

చరణ్ కు బన్నీ స్వీట్ బర్త్ డే విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో రామ్ చరణ్ కు మెగా ఫ్యాన్స్ నుండి, సెలబ్రిటీల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతేకాదు రామ్ చరణ్ కొత్త సినిమాల నుండి అప్ డేట్లు వచ్చేస్తున్నాయి. దీనిలో భాగంగానే గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటికే జరగండి అంటూ వచ్చే కలర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
ram charan grand birthday celebrations
సినిమా వార్తలు

RRR టీమ్‌ను సత్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. చాలా గ్రాండ్‌గా జ‌రిగిన ఈ పార్టీలో ప్ర‌ముఖ న‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

TFN Adminవాట్సాప్
Ram Charan Fans Panning For Grand Celebrations
సినిమా వార్తలు

మెగా పవర్ స్టార్ బర్త్ డే ను గ్రాండ్ గా ప్లాన్ చేసిన అభిమానులు

సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mega Family Announces Back To Back Movie Updates To Their Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan Announces Mega Surprise To Fans,RRR New Poster,Pawan Kalyan,Chira
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

ఈరెండు రోజులు మెగా ఫ్యామిలీ కి పండగే. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈరోజు నుండే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అభిమానులకు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే తను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈవిషయం ఎవరో కాదు చరణ్ స్వయంగా అభిమానులతో చెప్పడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్

షేర్