
ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2


పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ అభిమానుల సందడి

పుష్ప 2 కొత్త షెడ్యూల్ అప్ డేట్

పుష్ప 2- పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన ఫైర్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈసినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చింది. ఇక రా అంట్ రస్టిక్ గా అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్, డైలాగ్స్, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. దేశవ్యాప్తంగా ఈసినిమా తన సత్తాను చాటింది. నార్త్ లో కూడా ఈసినిమా మేనియా చాలా రోజుల వరకూ కొనసాగింది.

పుష్ప :ది రూల్ మూవీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ 2021 డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం…

వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ అభిమానుల సందడి
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో…

పుష్ప 2 కొత్త షెడ్యూల్ అప్ డేట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.