
ట్యాగ్ · 8 కథనాలు


ప్రిన్స్ తో వెంకట్ ప్రభు మూవీ

విజయ్ తో మూవీ చేయాలనుంది

ప్రిన్స్ కోసం ముగ్గురు సెలబ్రిటీలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రిన్స్

శివకార్తికేయన్ ప్రిన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్

ప్రిన్స్ ట్రైలర్ అప్ డేట్

శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ రిలీజ్ డేట్

ప్రిన్స్ తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చూసేవాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది.

ప్రిన్స్ తో వెంకట్ ప్రభు మూవీ
జాతిరత్నాలు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. ఇక తన రెండో సినిమాకు ఏకంగా తమిళ స్టార్ శివ కార్తికేయన్ ను డైరక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. శివకార్తికేయన్ వరుస హిట్లతో ప్రస్తుతం దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రిన్స్. ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

విజయ్ తో మూవీ చేయాలనుంది
ఒకప్పుడు ఇండస్ట్రీల్లో పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎవరికి ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్లి తన సత్తాను నిరూపించుకుంటున్నారు. దీనిలోభాగంగానే ఇన్నాళ్లు తమిళ్ హీరోలు తన సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి హీరోల్లో శివకార్తికేయన్ కూడా ఉన్నారు. శివకార్తికేయన్ డైరెక్ట్ గా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రిన్స్ కోసం ముగ్గురు సెలబ్రిటీలు
తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్లతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా శివకార్తికేయన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా కమర్షియల్గా ఘన విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రిన్స్
చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు శివకార్తికేయన్. మొదటి నుండీ విభిన్నమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. అందుకే తనకు సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక తమిళ్ లో ఎలా అయితే స్టార్ హీరో రేంజ్ అందుకున్నాడో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ఇప్పటికే తన డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు శివకార్తికేయన్. అందుకే ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు.

శివకార్తికేయన్ ప్రిన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివకార్తికేయన్ డాక్టర్ జి, డాన్ వంటి సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ప్రిన్స్ ట్రైలర్ అప్ డేట్
ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్. రీసెంట్ గా డాక్టర్ ఇంకా డాన్ సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక మరోవైపు శివ కార్తికేయన్ తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమా తెరకెక్కు తుంది. ఇక ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు, టీజర్ రిలీజ్…

శివ కార్తికేయన్ ప్రిన్స్ మూవీ రిలీజ్ డేట్
కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న శివ కార్తికేయన్ డాక్టర్ జి, డాన్ వంటి సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శివ కార్తికేయన్ కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.