ప్రిన్స్ కోసం ముగ్గురు సెలబ్రిటీలు

three tollywood celebrities will be gracing for prince pre release event, Vijay Deverakonda, Harish Shankar, Rana Daggubati, three tollywood celebrities, prince pre release event Chief Guests, Prince Telugu Movie Pre Release Event Details, Prince Pre Release Event Details, Prince Movie Pre Release Event, Prince Pre Release Event, Prince Telugu Movie Review,Prince Movie Review,Prince Review,Prince Telugu Review,Prince Movie - Telugu, Prince Movie Highlights,Prince Movie Plus Points,Prince Telugu Movie Latest News,Prince Telugu Movie Live Updates, Prince Movie Public Talk,Prince Movie Public Response,Prince,Prince Movie,Prince Movie Updates, Sivakarthikeyan,Maria Riaboshapka,Sathyaraj,Anudeep KV,S Thaman,Suresh Productions, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ‘డాక్టర్’, ‘డాన్‌’ వంటి వరుస బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో కూడా శివకార్తికేయన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా కమర్షియల్‌గా ఘన విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన నేరుగా తెలుగులో ‘ప్రిన్స్’ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అప్ డేట్స్ కూడా అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తాజాగా తమిళంలో గ్రాండ్‌గా జరిగింది. నేడు తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుండి జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముగ్గురు సెలబిట్రీలు విజయ్ దేవరకొండ, హరీష్‌ శంకర్‌ మరియు దగ్గుబాటి రానా ముఖ్య అతిధులుగా రానున్నారు.

కాగా ఈసినిమాలో శివకార్తికేయన్ సరసన మారియా హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =