కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas Next Film Updates

ట్యాగ్ · 7 కథనాలు

సినిమా వార్తలు

పాన్ ఇండియా మూవీస్ పై ప్రభాస్ కు ఆసక్తి

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి2" మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాదిలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన స్టైలిష్ మూవీ "సాహో" ఇతర భాషలలో ఆశించిన విధంగా విజయం సాధించకపోయినా హిందీ లో ఆ మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

Team TFNవాట్సాప్
This Bollywood Actor Becomes A Part Of Prabhas20
సినిమా వార్తలు

#Prabhas 20 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక వినూత్న ప్రేమకథగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సంక్రాంతి త‌రువాత `ప్ర‌భాస్ 20` నెక్స్ట్ షెడ్యూల్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంత మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ని సంక్రాంతి త‌రువాత మొద‌లుపెడ‌తార‌ని తెలిసింది. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జరిపి ప్ర‌భాస్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. ద‌స‌రా పండ‌క్కి రెండు రోజుల ముందు ప్ర‌భాస్ పుట్టిన‌రోజు వ‌స్తుండ‌డంతో... అక్టోబ‌ర్ 23ని రిలీజ్ డేట్ గా లాక్…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

`ప్ర‌భాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్‌...

`వ‌ర్షం`, `డార్లింగ్‌`... యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత ప్రేమ‌క‌థ‌ల‌కు దూర‌మైన ఈ ల‌వ‌బుల్ స్టార్‌... సుదీర్ఘ విరామం అనంతరం మ‌రో ప్ర‌ణ‌య‌గాథ‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అది కూడా ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో. 1970 నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ ఇట‌లీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుండ‌గా... `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు నిర్మిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గ‌తంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ ప‌ర్ ఫెక్ట్‌’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగ‌తి తెలిసిందే. కాగా... త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Prabhas And Puri Jagannadh Project On Cards??,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Prabhas Upcoming Movie News,Prabhas Next Film Updates,Prabhas New Movie News,Puri Jagannadh Next Film Updates,Puri
సినిమా వార్తలు

ప్రభాస్ కి టచ్ లో పూరీ..!

చాలా ప్లాప్స్ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసీ ఇస్మార్ట్ గా హిట్ కొట్టాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమా తరువాత ఫామ్ లోకి వచ్చి వెంటనే ప్రస్తుతం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
Prabhas New Movie Shoot Happening In Annapurna Studios,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas New Movie Shooting,Prabhas Next Film Updates,Rebel Star Prabhas Upcoming Movies,Prabhas New Movie
సినిమా వార్తలు

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌భాస్ పిరియాడిక‌ల్‌ ల‌వ్ స్టోరీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `సాహో`, `జాన్‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు). ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా త్రిభాషా చిత్రాలుగా తెర‌కెక్కుతున్నాయి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆగ‌స్టు 15న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్

షేర్