
ట్యాగ్ · 265 కథనాలు · పేజీ 14


ప్రభాస్ కు పెద్ద అభిమానిని - రష్మిక

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్

హీరో ప్రభాస్ ట్రెండీ లుక్

'ప్రశాంత్ నీల్' కు ప్రభాస్, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
నేడు కె.జి.యఫ్ డైరెక్టర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అంతేకాదు కె.జియఫ్, సలారా నిర్మాణ సంస్థ అయిన హోంబలె ఫిలిమ్స్ ఒక ట్రిబ్యూట్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. అందులో ప్రశాంత్ నీల్ గురించి బాగానే ఎలివేషన్ ఇచ్చారు.

ప్రభాస్ కు పెద్ద అభిమానిని - రష్మిక
బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. దేశవ్యాప్తం గా ప్రభాస్ కు ఉన్న అశేష అభిమానులలో సినీ సెలబ్రిటీస్ కూడా ఉండడం విశేషం. పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "రాధేశ్యామ్ ", "సలార్ ", "ఆదిపురుష్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ప్రభాస్ పై శ్రుతి హాసన్ ప్రశంసలు
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో , తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. శృతి కథానాయిక గా రూపొందిన "క్రాక్ ", "వకీల్ సాబ్ "మూవీస్ ఘనవిజయం సాధించాయి. సోషల్ మీడియా లో శృతి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే . తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కి జోడీ గా శృతి నటించిన "లాభం"తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

హీరో ప్రభాస్ , నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హీరో ప్రభాస్ ట్రెండీ లుక్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ప్రభాస్ ప్రస్తుతం “ఆదిపురుష్ “, “సలార్ ” మూవీస్ చిత్రీకరణ లో పాల్గొంటున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో హీరోగా భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.