ట్యాగ్ · 5 కథనాలు
స్టాండప్ కమిడియన్ గా..?
ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే

మరో బాలీవుడ్ మూవీలో పూజా హెగ్డే?
పూజా హెగ్డే ఖాతాలో ఏడాదికో `మెగా` హిట్
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. రీసెంట్ గా రిలీజైన `అల వైకుంఠపురములో`తో మరో బ్లాక్ బస్టర్ ని తన సొంతం చేసుకుందీ స్టన్నింగ్ బ్యూటీ. ఇదిలా ఉంటే.. పూజ టాలీవుడ్ కెరీర్ ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టమవుతోంది. అదేమిటంటే... 2017 నుంచి ఏడాదికో మెగా కాంపౌండ్ హీరోతో జట్టుకట్టడమే కాకుండా.. విజయాలను ఒడిసిపట్టుకుంటోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
సంక్రాంతి సీజన్ లో కొనసాగుతున్న `సొంత పలుకులు` ట్రెండ్
ఈ తరం కథానాయికలు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటూ... నటన పరంగా `పరిపూర్ణత్వం` ఉండేలా అడుగులు వేస్తున్నారు. తెలుగమ్మాయిలే కాదు పరభాషకు చెందిన కథానాయికలు కూడా ఇందులో భాగం అవుతుండడం హర్షణీయం. మరీ ముఖ్యంగా.. తెలుగువారికి ప్రీతిపాత్రమైన సంక్రాంతి సీజన్ లో వచ్చే సినిమాల విషయంలో... ఐదేళ్ళుగా ప్రతీ సంవత్సరం `సొంత పలుకులు`తో మురిపిస్తున్న నాయికలు ఉంటున్నారు.
స్టాండప్ కమిడియన్ గా..?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో పూజా హెగ్డే రోల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. పూజా హెగ్డే ఓ స్టాండప్ కమిడియన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పాత్ర కోసం పూజ తెగ కష్టపడిపోతుందట. కొంతమంది స్టాండప్ కమెడియన్స్ ని కలుస్తూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే
పూజా హెగ్డే... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. వరుస విజయాలతో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్రస్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్లో నాయికగా నటిస్తోంది. అంతేకాదు... వీటిలో ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రల్లో దర్శనమివ్వనుంది.

మరో బాలీవుడ్ మూవీలో పూజా హెగ్డే?
పూజా హెగ్డే... ప్రస్తుతం తెలుగునాట తారాపథంలో దూసుకుపోతున్న కథానాయిక. తాజాగా ‘మహర్షి’తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘జాన్’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలోనూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వాల్మీకి’లోనూ పూజనే కథానాయిక. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘హౌస్ఫుల్ 4’లోనూ నటిస్తోందీ భామ. ఇలా తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజ... తాజాగా…