కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde Latest News

ట్యాగ్ · 106 కథనాలు · పేజీ 6

Pooja Hegde Entertains Audience With Back To Back Movies
సినిమా వార్తలు

2020లో పూజా హెగ్డే జోరు

ఈ ఏడాది `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాల‌తో సంద‌డి చేసిన స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే... వ‌చ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే... మ‌రో రెండు హిందీ ఫిల్మ్స్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రెండు బాలీవుడ్ బిగ్ మూ వీస్ కు పూజ హెగ్డే గ్రీన్ సిగ్నల్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజ హెగ్డే "ఒక లైలా కోసం " వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ప్రవేశించారు. పూజ నటించిన "దువ్వాడ జగన్నాధం ", "అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దల కొండ గణేష్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మూవీస్ లో హీరోయిన్ గా తక్కువ కాలంలోనే పూజ హెగ్డే నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Pooja Hegde To Act in Hindi Remake of F2 Movie,Pooja Hegde To Star In Another Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Upcoming
సినిమా వార్తలు

F2 మూవీ హిందీ రీమేక్ లో పూజ హెగ్డే ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ & ఫ్రస్టేషన్ 2019 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. హీరో వెంకటేష్ కు జంటగా తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహరీన్ నటించారు. F2 మూవీ ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకాదరణ పొందింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే

పూజా హెగ్డే... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్‌. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్ర‌స్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. అంతేకాదు... వీటిలో ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్ సినిమాలో జాయిన్ అయిన పూజ..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఇటీవలే ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక తాజాగా ఆమె ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ 2 తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తొలిరోజు సెట్ లో ఆమె ఎలా గడిపారో వీడియో ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Roped in for Mumbai Saga,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Pooja Hegde Latest News,Pooja Hegde Upcoming Movie News,Pooja Hegde Next Film Updates,Pooja Hegde Next Movie News,#PoojaHeg
సినిమా వార్తలు

మ‌రో బాలీవుడ్ మూవీలో పూజా హెగ్డే?

పూజా హెగ్డే... ప్ర‌స్తుతం తెలుగునాట తారాప‌థంలో దూసుకుపోతున్న క‌థానాయిక‌. తాజాగా ‘మహర్షి’తో మ‌రో ఘ‌న‌విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్న ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘జాన్’ (ప్ర‌చారంలో ఉన్న పేరు) చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ‘వాల్మీకి’లోనూ పూజ‌నే క‌థానాయిక‌. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’లోనూ నటిస్తోందీ భామ. ఇలా తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజ... తాజాగా…

Team TFNవాట్సాప్

షేర్