కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Vakeel Saab Movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

Vakeel Saab Movie Has Fulfilled My Wish Says Dil Raju,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Vakeel Saab Music,Vakeel Saab Songs,Vakeel Saab Movie Songs,Pawan Kalyan Vakeel Saab,Pawan Kalyan Vakeel Saab Movie Updates,Vakeel Saab,Vakeel Saab Movie,Vakee
సినిమా వార్తలు

22 సంవత్సరాల కల తీరింది - దిల్ రాజు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాతగా రాణిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ భారీ అంచనాలతో , రికార్డ్ స్థాయి లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు పాత్రికేయులతో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
Here Are A Few Prime Reasons To Watch Vakeel Saab Movie,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Vakeel Saab Movie Story,Nivetha Thomas,Anjali,Ananya Nagalla,Vakeel Saab Music,Vakeel Saab Songs,Vakeel Saab Movie Songs,Reasons To Watch Vakeel Saab Telugu
సినిమా వార్తలు

'వకీల్ సాబ్' రీజన్స్ టూ వాచ్ - పవర్ స్టారే మెయిన్ రీజన్

ఇంకా ఒక్క రోజు వైయిట్ చేస్తే చాలు పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ధియేటర్లలోకి వచ్చేస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాకు చాలా పాజిటివ్ బజ్ వచ్చింది. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాను ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా థమన్ సంగీతం అందించాడు.. మరి రేపు రిలీజ్ అవుతున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ తో సుదీప్ భేటీ

సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను కన్నడ స్టార్ హీరో సుదీప్ కలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ కు ఎంత ఇమేజ్ ఉందో కర్నాటకలో సుదీప్ కి అంత ఇమేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైనా సినిమా కోసం వీరిద్దరూ భేటీ అయ్యారా..? నార్మల్ గానే భేటీ అయ్యారా? అని ఇప్పటికే పలు వార్తలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ క్యాజువల్ గానే మీట్ అయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాదాపు గంటసేపు ఇద్దరూ సినిమాలు.. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్స్ చేయడం.. ఇంకా సామాజిక అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం. మరి ఎందుకు కలిసారో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్