కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan New Projects

ట్యాగ్ · 3 కథనాలు

power star pawan kalyan full busy shootings in april
షూటింగ్ అప్‌డేట్

ఏప్రిల్ లో బిజీగా పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అటు పాలిటిక్స్ ను.. ఇటు సినిమాలను రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా వరుసగా పలు సినిమాలను మాత్రం లైన్ లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, సముద్రఖనితో సినిమా ఇంకా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉన్నాయి. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు సెట్స్ పైకి తీసుకెళుతూ.. టైమ్ ఉన్నప్పుడు ఆసినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు పవన్.

TFN Adminవాట్సాప్
Interesting Update About Pawan Kalyan's Ustaad Bhagat Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ustaad Bhagat Singh,Ustaad Bhagat Singh Movie,Ustaad Bhagat Singh Telugu Mov
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ రీమేకా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan to be the busiest star in 2023,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movies,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Next Movies,Pawan Kalyan Next Projects,Pawan
సినిమా వార్తలు

2023వ సంవత్సరం లో బిజీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ?

బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ మూవీ తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా…

Team TFNవాట్సాప్

షేర్