కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Latest Film Details

ట్యాగ్ · 3 కథనాలు

Pawan Kalyan to Join Sankranthi 2024 Race,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,Pawan Kalyan Upcoming Movie News,Pawan Kalyan Latest Film D
సినిమా వార్తలు

2024 సంక్రాంతి రేసులో పవన్?

ఈ ఏడాది సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతికి బరిలో దిగిన రెండు తెలుగు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఇక అప్పుడే వచ్చే ఏడాది సంక్రాంతికి పోటీ వచ్చేస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ ఆర్సీ 15 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దిగనున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయినట్టు కనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా…

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Upcoming Movie With Director Harish Shankar PSPK28 To Hit The Sets In August,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Pawan Kalyan Latest News,
సినిమా వార్తలు

ఆగస్ట్ లో సెట్స్ పైకి "#PSPK 28 "

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ దర్శకత్వంలో "#PSPK 28 " మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన“గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్... 1998 నాటి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

వేస‌వికి విడుద‌ల కాబోతున్న `వ‌కీల్ సాబ్`తో రీ-ఎంట్రీ బాట ప‌ట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్... ఇదే ఏడాది మ‌రో సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న స‌ద‌రు పిరియాడిక్ ఫిల్మ్ దీపావ‌ళి కానుక‌గా సంద‌డి చేయ‌నుంద‌ని స‌మాచారం. సో... 2020లో ప‌వ‌న్ డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

Team TFNవాట్సాప్

షేర్