
ట్యాగ్ · 3 కథనాలు


'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్

'పక్కా కమర్షియల్' రెండు రోజుల కలెక్షన్స్....!
మ్యాచో హీరో గోపీచంద్-మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. ఎన్నో అంచనాల మధ్య జులై 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 6కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీన్ని బట్టి ఈసినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు ఈసినిమాతో. ఇక మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో…

'పక్కా కమర్షియల్' ముఖ్య అతిథిగా చిరు..!
వరస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. ప్రస్తుతం మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా చేస్తున్న ఈసినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 26వ తేదీన ఈ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్టు మేకర్స్ తెలియచేశారు. చిత్రయూనిట్తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు…

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా లీగల్ యాక్షన్ కామెడీ "పక్కా కమర్షియల్ "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.