ట్యాగ్ · 4 కథనాలు

వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్
వలయం చిత్రం చూడడానికి 5 కారణాలు
ఈ సినిమాకు కథే ప్రధాన హీరో అని చెప్పుకోవచ్చు. కథ విషయానికొస్తే అరవింద్ (లక్ష్), దిశా (దిగంగన) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలా ఆనందంగా సాగిపోతున్న అరవింద్ జీవితంలో భార్య దిశా కనిపించకుండాపోవడం కలకలం రేపుతుంది. అసలు దిశా ఏమైంది? తనకు తానే వెళ్లిపోయిందా? ఎవరైనా ఎత్తుకుపోయారా? దిశా మిస్సింగ్ మిస్టరీలో భర్త అరవింద్ పాత్ర ఏమైనా ఉందా? చివరకి దిశా దొరికిందా? లేదా? అనే సస్పెన్స్ విషయాలే ఈ చిత్ర కథ.

బిగ్ బాస్ 4 - రెండోసారి కెప్టెన్ అయిన నోయల్
బిగ్ బాస్ 4.. మంగళవారం మొదలైన కెప్టెన్సీ టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్నటి కంటే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకా కష్టమైన టాస్క్ లు ఇచ్చాడని చెప్పొచ్చు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఏడో డీల్ గా తల, గడ్డం సగం గీసుకోవాలి. అయితే ఈ టాస్క్ మాత్రం రెండు టీమ్స్ చేయమని చెప్పేసరికి బిగ్ బాస్ కూడా క్యాన్సిల్ చేసాడు. ఎనిమిదో డీల్ గా పేడ కలిగిన బాత్టబ్లో దిగాలి. అఖిల్ గంట మోగించడంతో అతని టీమ్లో దివి ఈ టాస్క్ చేసేందుకు ముందుకు వచ్చింది. తొమ్మిదో డీల్ గా ముఖానికి స్టాకింగ్ వేసుకుని దానిపై నుంచి అరటి పళ్లను తినాలి. అరియానా గంట మోగించడంతో అభిజిత్ ఈ చాలెంజ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు…
బిగ్ బాస్ 4 - మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్ కి కాదు..!
అనుకుంటుండగానే బిగ్ బాస్ 4 వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. వరుసగా రెండోసారి బిగ్ బాస్కి హోస్ట్ చేస్తూ.. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈసారి నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక సీజన్ సీజన్ కు బిగ్ బాస్ హౌస్ లో భారీ మార్పులే వస్తాయి. ఇక ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు…

వలయం మూవీ పబ్లిక్ ఒపీనియన్
రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతూ.. లక్ష్ హీరోగా దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'వలయం'. ఈ సస్పెన్స్ మెయిన్ ఎలిమెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రయిలర్ తోనే అంచనాలను పెంచేసింది. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా మారిన లక్ష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడు సినిమాలు చేసి, హీరోగా నాలుగు సినిమాలు చేశాడు. అయితే మధ్యలో బ్రేక్ రాగా ఇప్పుడు 'వలయం' తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ఇక యూత్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్తో పుల్ ప్యాక్ట్ గా వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది.