కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nivetha Thomas New Movie Details

ట్యాగ్ · 3 కథనాలు

Actress Nivetha Thomas Reveals Her Interest For Movie Direction,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nivetha Thomas,Actress Nivetha Thomas,Heroine Nivetha Thomas,Nivetha Thomas
సినిమా వార్తలు

దర్శకత్వం అంటే ఇష్టం - నివేద థామస్

సూపర్ హిట్ "వెరుతే ఒరు భార్య "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా నివేద థామస్ పరిచయం అయ్యారు. ఆ మూవీ లో నివేద అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. "కురివి " మూవీ తో నివేద కోలీవుడ్ లో అడుగుపెట్టారు . పలు మలయాళ , తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన నివేద సూపర్ హిట్ "జంటిల్ మన్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నిన్నుకోరి", "జై లవ కుశ ", "118 ", "బ్రోచేవారెవరురా", "వకీల్ సాబ్" వంటి సూపర్ హిట్ మూవీస్ లో నివేద తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
Actress Nivetha Thomas To Play A Pivotal Role In Prabhas 21.
సినిమా వార్తలు

#Prabhas 21 " మూవీలో కీలక పాత్రలో నివేద థామస్ ?

తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన నివేద థామస్ , సూపర్ హిట్ "జెంటిల్ మన్ " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. "నిన్నుకోరి ", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేద హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. నివేద ప్రస్తుతం "వకీల్ సాబ్ " మూవీ తోపాటు మరో రెండు తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పింక్` రీమేక్ లో నివేదా థామ‌స్?

పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయిక‌ల్లో నివేదా థామ‌స్ ఒక‌రు. `జెంటిల్ మ‌న్`, `నిన్ను కోరి`, `118`, `బ్రోచేవారెవ‌రురా` చిత్రాల్లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో అల‌రించింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఇదిలా ఉంటే... త్వ‌ర‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మ‌రోసారి పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట నివేదా.

Team TFNవాట్సాప్

షేర్