కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nithiin Latest News

ట్యాగ్ · 42 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

నితిన్ 'సింగిల్ స్టేటస్' పై వరుణ్ టీజింగ్..!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్న సామెత లాగ.. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ఈ నేపధ్యంలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో తనకు కలిసొచ్చే రొమాంటిక్ ఎంటర్టైనర్ 'భీష్మ' కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Hero Nithiin Traveled In Hyderabad Metro, Nitiin Travels In Metro Rail Due To Heavy Traffic Jam, Actor Nithiin in hyderabad metro rail, Nithiin New Movie News, Nithiin latest movie updates, Nithiin Next Project Details,
సినిమా వార్తలు

మెట్రో లో హీరో నితిన్

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా, బ్లాక్ బస్టర్ మూవీ ఛలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతుంది. భీష్మ మూవీ రెండు రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే . ప్రస్తుతం భీష్మ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. రుతుపవనాల రాకతో నిన్న తెలంగాణ రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసాయి. హైదరాబాద్ లో కురిసిన కుంభవృష్టి వర్షానికి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎక్కువ శాతం ప్రజలు మెట్రో రైళ్ళను ఆశ్రయించారు.

Team TFNవాట్సాప్

షేర్