కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nikhil Siddhartha Spy Movie

ట్యాగ్ · 3 కథనాలు

nikhil siddhartha sharing interesting facts about spy movie
సినిమా వార్తలు

స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను మంచి ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. ఒకటైం లో వరుస ఫ్లాప్స్ తో సతమతమైన నిఖిల్ ఈమధ్య వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ2, 18 పేజీస్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

TFN Adminవాట్సాప్
spy movie teaser release date and venue locked
ట్రైలర్ & టీజర్

హిస్టారిక్ ప్లేస్ లో స్పై టీజర్ రిలీజ్ ప్లాన్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ2, 18 పేజెస్ హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కు సిద్దమవుతున్నాడు. గారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ స్పై సినిమా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను ముంగిచుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Nikhil Spy Movie Glimpse Out Now,Nikhil Siddhartha’s Spy Movie Intro Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Spy,Spy Movie,Spy Telugu Movie,Spy Movie Updates,Spy
ట్రైలర్ & టీజర్

నిఖిల్ 'స్పై' ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్..!

యంగ్ హీరో నిఖిల్ కూడా మంచి స్పీడు పెంచాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక వాటిలో స్పై సినిమా కూడా ఒకటి. గారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో నిఖిల్ చేతిలో ట్రాన్స్‌మీటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తూ ఆయుధాలతో ఉన్న ఓ ప్రదేశాన్ని మంచులో కనుక్కొని అందులోంచి గన్స్ తీసుకొని…

TFN Adminవాట్సాప్

షేర్