కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nikhil Siddhartha New movie Updates

ట్యాగ్ · 3 కథనాలు

Nikhil Spy Movie Glimpse Out Now,Nikhil Siddhartha’s Spy Movie Intro Glimpse Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Spy,Spy Movie,Spy Telugu Movie,Spy Movie Updates,Spy
ట్రైలర్ & టీజర్

నిఖిల్ 'స్పై' ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్..!

యంగ్ హీరో నిఖిల్ కూడా మంచి స్పీడు పెంచాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ను ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ఇక వాటిలో స్పై సినిమా కూడా ఒకటి. గారీ బి.హెచ్ దర్శకత్వంలో స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. గ్లింప్స్ లో నిఖిల్ చేతిలో ట్రాన్స్‌మీటర్‌తో మంచు పర్వతాల మీద నడుస్తూ ఆయుధాలతో ఉన్న ఓ ప్రదేశాన్ని మంచులో కనుక్కొని అందులోంచి గన్స్ తీసుకొని…

TFN Adminవాట్సాప్
Nikhil Wraps Up Dubbing for Karthikeya 2,Nikhil Siddhartha Completes Dubbing For Karthikeya 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nik
షూటింగ్ అప్‌డేట్

'కార్తికేయ 2' డబ్బింగ్ పూర్తి చేసిన నిఖిల్..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నుండి సినిమా వచ్చి కూడా చాలా కాలమైపోయింది. 2019లో వ‌చ్చిన ‘అర్జున్ సుర‌వ‌రం’ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఈయ‌న నుంచి మ‌రో సినిమా రాలేదు. మధ్యలో కరోనా రావడం కూడా నిఖిల్ కు కలిసిరాలేదు. ఇక ఈఏడాది మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఈనేపథ్యంలో ఈఏడాది కనీసం రెండు సినిమాలు అయినా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. అందులో కార్తికేయ 2 సినిమా కూడా ఒకటి.

TFN Adminవాట్సాప్
Nikhil Siddhartha Upcoming Pan Indian Film Spy First Look Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Nikhil Siddhartha,Hero Nikhil Siddhartha,Nikhil Siddhartha upcoming movie,Ni
ఫస్ట్ లుక్

సూపర్ స్టైలిష్ "స్పై"

ఎడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు ", "హిట్ "మూవీస్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ దసరాకు పాన్ ఇండియామూవీ గా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్యా మీనన్ నటిస్తున్నారు. అభినవ్‌ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ ముఖ్యపాత్రాలలో నటిస్తుండగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్