కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nidhhi Agerwal About Pawan Kalyan

ట్యాగ్ · 4 కథనాలు

Hari Hara Veera Mallu Movie Will Give A Big Boost To My Career Says Nidhhi Agerwal,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara V
సినిమా వార్తలు

"హరిహర వీరమల్లు" కెరీర్ కు పెద్ద బూస్ట్ - నిధి అగర్వాల్

“సవ్యసాచి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. “భూమి “, ఈశ్వరన్”తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి ప్రస్తుతం మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌తో, అత్యద్భుత‌మైన విజువ‌ల్ ఫీస్ట్‌గా రూపొందుతున్న "హరిహర వీరమల్లు" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Nidhhi Agerwal Shares Her Experience Of Working With Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movie News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ 2022 సంవత్సరం జనవరి లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. హీరో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , నిధి అగర్వాల్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు .

Team TFNవాట్సాప్
My Dream Has Been Fulfilled Says Actress Niddhi Agerwal,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movi
సినిమా వార్తలు

కల నెరవేరింది - నిధి అగర్వాల్

నటి కావాలనే అభిలాష ఉన్న నిధి అగర్వాల్ "మున్నా మైకేల్ "మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించారు. "సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ కు నిధి కథానాయికగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ తో నిధి గుర్తింపుపొందారు. "భూమి ", "ఈశ్వరన్ " మూవీస్ తో నిధి తమిళ ప్రేక్షకులను అలరించారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కథానాయికగా నటిస్తున్న నిధి ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ సినిమా - గోల్డెన్ ఫిలిం

అందం, అభినయం ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. అయితే ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం పలు అవకాశాలు వస్తూనే వున్నాయి. ప్ర‌స్తుతం తెలుగు తమిళ్ లో పలు సినిమాలు చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్