
ట్యాగ్ · 4 కథనాలు


'అంటే సుందరానికి'.. లీలా కోసం నజ్రియా డబ్బింగ్

'అంటే సుందరానికి'.. నజ్రియా లుక్ రిలీజ్

'అంటే సుందరానికీ' అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా మీడియాతో ''అంటే సుందరానికీ' విశేషాలు పంచుకున్నారు. నజ్రియా పంచుకున్న ''అంటే సుందరానికీ' విశేషాలివి.

'అంటే సుందరానికి'.. లీలా కోసం నజ్రియా డబ్బింగ్
తన సహజ నటనతో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు నాని. మొదటి నుండి నాని చేసే సినిమాలు మినిమం గ్యారెంటీ సినిమాలు గానే ఉన్నాయి. అప్పుడప్పుడు పరాజయాలు చూసినా నాని సక్సెస్ రేటు మాత్రం ఎక్కువే. ప్రస్తుతం నాని విభిన్నమైన కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలో రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అంటే సుందరానికి అంటూ మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

'అంటే సుందరానికి'.. నజ్రియా లుక్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. సినిమా టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతేకాదు వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాాయ్ సినిమాల్లో కాస్త సీరియస్ లుక్ తో అలరించిన నాని ఇప్పుడు బ్యాక్ టు కామెడీ లోకి వచ్చేశాడు. ఆసినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక…

'అంటే సుందరానికి'.. నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవ్వగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోని వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా కోసం మొదట ఏడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయగా అందులో ఫైనల్ గా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు.