
ట్యాగ్ · 3 కథనాలు


జపాన్ లోకి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'

మరో మూవీ కి నవీన్ గ్రీన్ సిగ్నల్
స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. నవీన్ హీరోగా రూపొందిన "జాతిరత్నాలు "మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారారు.

జపాన్ లోకి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'
గత ఏడాది వచ్చిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ‘షెర్లాక్ హోమ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్రా.. కానీ ఈ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒరిజినల్’ అంటూ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు నవీన్ పోలిశెట్టి.

"ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " పలు భాషలలో రీమేక్ !
స్వధర్మ్ ఎంటర్ టైన్ బ్యానర్ పై స్వరూప్ RSJ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ " మూవీ 2019 సంవత్సరం జూన్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. చిన్నచిత్రం గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకాదరణ పొంది రికార్డ్ కలెక్షన్స్ తో భారీ చిత్రం గా నిలిచింది. నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.