కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Nara Rohith Sundarakanda Movie

ట్యాగ్ · 4 కథనాలు

Nara Rohith's Sundarakanda Second Single Update
సినిమా వార్తలు

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Nara Rohith's Sundarakanda First Single Update
సినిమా వార్తలు

నారా రోహిత్ సుందరకాండ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. 'బాణం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sundarakanda teaser Out Now
ట్రైలర్ & టీజర్

సుందరకాండ టీజర్ రిలీజ్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Nara Rohith's Sundarakanda Title Glimpse Out
ట్రైలర్ & టీజర్

నారా రోహిత్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. చివరిసారిగా 2018లో వచ్చిన ‘వీర భోగ వసంత రాయలు’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆయన చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్