
ట్యాగ్ · 43 కథనాలు · పేజీ 3


నాని... ఆరోసారి

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?

మహేష్ 25, నాని 25... సేమ్ టు సేమ్
రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి... అలాగే దశాబ్ద కాలంగా హీరోగా ఆకట్టుకుంటున్న నేచురల్ స్టార్ నానికి... ఈ ఏడాది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... ఈ సంవత్సరం ఈ ఇద్దరూ కెరీర్‌లో 25వ చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నారు. అయితే... ఈ ఇద్దరి 25వ చిత్రాల విషయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

నాని... ఆరోసారి
పాత సినిమాల టైటిల్స్‌తో కొత్త చిత్రాలు సందడి చేయడం తెలుగు పరిశ్రమలో కొత్తేమీ కాదు. ప్రతీ సంవత్సరం ఈ తరహా టైటిల్స్‌తో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ జాబితాలోనే మరో కొత్త చిత్రం... పాత టైటిల్‌తో సందడి చేయనుంది. అదే... `గ్యాంగ్ లీడర్`.

రైటర్ అవతారమెత్తుతున్న నేచురల్ స్టార్?
తన సహజ నటనతో యువతరానికి, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నాని. ఆ మధ్యంతా పక్కింటి అబ్బాయి తరహా పాత్రల్లో కనిపించిన నాని... ఈ మధ్య తన శైలికి భిన్నంగా సాగే పాత్రలను ఎంచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే... గత ఏడాది `దేవదాస్`లో డాక్టర్‌గా కనిపించి అలరించిన ఈ నేచురల్ స్టార్... అప్‌కమింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ`లో మధ్యవయస్కుడైన క్రికెటర్ అర్జున్ పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లోనూ మరో కొత్త తరహా పాత్రలో కనిపిస్తాడట ఈ యంగ్ హీరో.