కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Shaurya's Upcoming Movie

ట్యాగ్ · 4 కథనాలు

Hero Naga Shaurya Gets Hospitalized, Naga Shaurya Gets Hospitalized, Hero Naga Shaurya, Actor Naga Shaurya, Naga Shaurya, Naga Shaurya's 24th film, Naga Shaurya Latest Movie, Naga Shaurya's Upcoming Movie, SS Arunachalam, NS24, Naga Shaurya Health La
సినిమా వార్తలు

నాగశౌర్యకు అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు

ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడే వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నా.. పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటున్నారు వైద్యులు. ఇక ఈ వార్త నుండి ఇంకా తేరుకోకముందే మరో యంగ్ హీరో అస్వస్థతలకు గురయ్యారు. తాజాగా షూటింగ్ లో పాల్గొన్న నాగశౌర్య కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో వెంటనే హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. దీని కారణం నాగశౌర్య తన సినిమాలోకి పాత్ర కోసం గత 3 రోజులుగా డైట్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. దానివల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని, ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన…

TFN Adminవాట్సాప్
young hero naga shaurya going get married, naga shaurya going get married, naga shaurya marriage, young hero naga shaurya, Actor naga shaurya, Naga Shaurya Latest Movie, Naga Shaurya's Upcoming Movie, Naga Shaurya, Shirley Setia, Raadhika Sarathkumar
సినిమా వార్తలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యంగ్ హీరో నాగశౌర్య

టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా త్వరగానే పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. గత రెండేళ్లలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ గా ఉన్న రానాతో పాటు నిఖిల్, నితిన్ ఇలా చాలామంది హీరోలు పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు నాగశౌర్య. నేడు నాగశౌర్య వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అనూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతన్నాడు. ఈ నెల 20న బెంగుళూర్ లో నాగశౌర్య వివాహం జరగనుంది. దీంతో అప్పుడే నాగశౌర్య ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఇక నాగశౌర్య పెళ్లి బయటకు రావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు…

TFN Adminవాట్సాప్
top music director harish shankar for naga shauryas next, harish shankar for naga shauryas next, naga shauryas next, top music director harish shankar, harish shankar, #NS24, naga shaurya latest movie, naga shaurya’s Upcoming Movie, NS24, NS24 Movie,
సినిమా వార్తలు

నాగశౌర్య మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. రీసెంట్ గానే కృష్ణ వ్రిందా విహారి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా నాగశౌర్య తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నాగశౌర్య కెరీర్ లో 24వ సినిమాగా ఈసినిమా రాబోతుంది. నిన్ననే ఈసినిమాను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమాకు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మ్యూజిక్ అందించనున్నారు. ఈవిషయాన్ని తాజాగా…

TFN Adminవాట్సాప్
Naga Shaurya Thanks Audience for Krishna Vrinda Vihari Success, Krishna Vrinda Vihari Success, Naga Shaurya Thanks Audience, Naga Shaurya And Shirley Setia's Krishna Vrinda Vihari Movie, Naga Shaurya's Latest Movie, Naga Shaurya's Upcoming Movie, Kri
సినిమా వార్తలు

కృష్ణ వ్రింద విహారి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - నాగశౌర్య

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చే శారు. నాగశౌర్య , షిర్లే ల స్కరేం కెమిస్ట్రీ ప్రేక్షకులను…

Team TFNవాట్సాప్

షేర్