కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కృష్ణ వ్రింద విహారి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - నాగశౌర్య

Naga Shaurya Thanks Audience for Krishna Vrinda Vihari Success, Krishna Vrinda Vihari Success, Naga Shaurya Thanks Audience, Naga Shaurya And Shirley Setia's Krishna Vrinda Vihari Movie, Naga Shaurya's Latest Movie, Naga Shaurya's Upcoming Movie, Kri

కృష్ణ వ్రింద విహారి సక్సెస్ ను అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ - నాగశౌర్య

Naga Shaurya Thanks Audience for Krishna Vrinda Vihari Success

Naga Shaurya Thanks Audience for Krishna Vrinda Vihari Success, Krishna Vrinda Vihari Success, Naga Shaurya Thanks Audience, Naga Shaurya And Shirley Setia's Krishna Vrinda Vihari Movie, Naga Shaurya's Latest Movie, Naga Shaurya's Upcoming Movie, Kri

ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చే శారు. నాగశౌర్య , షిర్లే ల స్కరేం కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కృష్ణ వ్రింద విహారి చిత్ర యూనిట్ హైదరాద్ లో నిన్న థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఆ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ ... ఈ మూవీ కి ఇంత సక్సెస్ అందించినందుకు మొదటగా ప్రేక్షకులకు థ్యాంక్స్ అనీ , రిలీజ్ అయిన మొదటి రోజు నుండే అద్భుతమైన రెస్పాన్స్ , కలెక్షన్స్ పెరుగుతున్నాయనీ , మా మూవీ కి సపోర్ట్ అందిస్తున్న మీడియా కు థ్యాంక్స్ అనీ , కృష్ణ వ్రింద విహారి మూవీ దర్శకుడు అనీష్ కృష్ణ, నిర్మాత ఉషా మూల్పూరికి కృతజ్ఞతలనీ , ఈ మూవీ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండనీ చెప్పారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్