
ట్యాగ్ · 4 కథనాలు

కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ?

"థ్యాంక్ యూ " మూవీ లో 3 గెటప్స్ లో నాగచైతన్య
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కరోనా కారణం గా "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ వాయిదా పడింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ
హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "మజిలీ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ "మనం " మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో నాగచైతన్య ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
కరోనా వల్ల అందరూ ఇంట్లోనే వుంటూ కాలం గడుపుతున్న నేపథ్యంలో డాక్టర్స్, నర్సులు, పోలీస్ మరియు పారిశుధ్య కార్మికులు మాత్రం ఎలాంటి విశ్రాంతి లేకుండా మన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే వున్నారు. ఇక వారి కృషిని అందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వారికి సెల్యూట్ చెబుతున్నారు.
ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత హీరో నాగచైతన్య శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న "థ్యాంక్యూ " మూవీలో నటించనున్నారు. ఇప్పుడు నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.