
ట్యాగ్ · 3 కథనాలు


చాలా బోర్ గా ఉంది - నభా నటేష్

షారుఖ్ ఖాన్ ఆకర్షణ లో పడిపోయా - నభా నటేష్
దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొంది నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మోడల్ నభా నటేష్ భరత నాట్యం లో ట్రైనింగ్ పొందారు. స్కూల్ , కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని నభా నటేష్ డ్యాన్స్ చేయడమే కాకుండా కొరియోగ్రఫీ కూడా చేశారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న "అల్లుడు అదుర్స్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసిన 'ఇస్మార్ట్ భామ'...?
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సినిమా తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్ర మరింత పేరును సంపాదించి పెట్టడమే కాదు ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. నభా ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", అల్లుడు అదుర్స్" మూవీస్ లో నటిస్తుంది. ఇంకా నితిన్ హీరోగా వస్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ లో కూడా నభా ను తీసుకోనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు వింటూనే వున్నాం.

చాలా బోర్ గా ఉంది - నభా నటేష్
సక్సెస్ ఫుల్ "వజ్రకాయ "కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ "నన్నుదోచుకుందువటే " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. 'డిస్కో రాజా " మూవీ లో నటించి ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీ తో గుర్తింపు పొంది టాలీవుడ్ లో బిజీగా మారారు. నభా నటేష్ ప్రస్తుతం "సోలో బ్రతుకే సో బెటర్ ", "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో నటిస్తున్నారు.