కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mythri Movie Makers New Movie

ట్యాగ్ · 3 కథనాలు

mythri movie makers new movie with vijay deverakonda
సినిమా వార్తలు

మైతీ బ్యానర్ లో విజయ్ మూవీ అనౌన్స్ మెంట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు సినిమా హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా తన క్రేజ్ ఉంటుంది. ఈమధ్య విజయ్ కు సాలిడ్ హిట్ పడింది లేదు. వరుస ఫ్లాప్స్ మధ్య గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కాస్త ఊరటనిచ్చింది. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈఏడాది ఫ్యామిలీ స్టార్ తో వచ్చాడు కానీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయినా కూడా విజయ్ దేవరకొండకు అవకాశాలకు మాత్రం కొదువలేదు. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Mythri Movie Makers Onboard for Sudheer Babu, Aa Ammayi Gurinchi Meeku Cheppali, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Aa Ammayi Gurinchi Meeku Ch
సినిమా వార్తలు

మైత్రీ చేతికి సుధీర్ బాబు సినిమా..!

సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, ద‌ర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేష‌న్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!
సినిమా వార్తలు

సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సల్మాన్ కు సన్నిహితుడు, నిర్మాత…

TFN Adminవాట్సాప్

షేర్