కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mythri Movie Makers Latest News

ట్యాగ్ · 4 కథనాలు

Mythri Movie Makers to Release Konaseema Thugs Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Mythri Movie Makers,Mythri Movie Makers Latest News,Mythri Movie Makers New Movie News,
సినిమా వార్తలు

మైత్రీ మూవీస్ చేతిలో కోనసీమ థగ్స్- భారీ స్థాయిలో రిలీజ్

శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Mythri Movie Makers to Continuous Success Streak with Amigos,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Mythri Movie Makers,Mythri Movie Makers Latest News,Mythri Movie Makers News,Am
సినిమా వార్తలు

2023 లో హ్యాట్రిక్ దిశగా మైత్రీ మూవీ మేకర్స్

బ్లాక్ బస్టర్ శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగంలో ప్రవేశించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. భాగస్వామ్యంతో కొన్ని సినిమాలు నిర్మించిన ఈసంస్థ పలు మూవీస్ ను నిర్మిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ 2023 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ అయ్యే అమిగోస్ సక్సెస్ సాధిస్తే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ హ్యాట్రిక్ సాధిస్తుంది.

Team TFNవాట్సాప్
Mythri Movie Makers Enter Kollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,Mythri Movie Makers Enter Into Kollywood,Mythri Movie Makers ropes in sensational Tamil director,Mythri
సినిమా వార్తలు

మైత్రీ మూవీ మేకర్స్ మాలీవుడ్ కు ఎంట్రీ

బ్లాక్ బస్టర్ "శ్రీమంతుడు "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ "జనతా గ్యారేజ్ ", "రంగస్థలం ", సహా నిర్మాణ సంస్థగా వ్యవహరించిన "ఉప్పెన ", "పుష్ప :ది రైజ్ ", "సర్కారు వారి పాట "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రస్తుతం చిరంజీవి "MEGA 154 ", బాలకృష్ణ "NBK107 ", విజయ్ దేవరకొండ "ఖుషి", లావణ్య త్రిపాఠి "హ్యాపీ బర్త్ డే ", సుధీర్ బాబు "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి " మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.అల్లు అర్జున్ "పుష్ప :ది రూల్ "మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!
సినిమా వార్తలు

సల్మాన్ తో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా..!

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సల్మాన్ కు సన్నిహితుడు, నిర్మాత…

TFN Adminవాట్సాప్

షేర్