కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mokshagna Teja

ట్యాగ్ · 3 కథనాలు

Nandamuri Mokshagna Teja’s Latest Stylish Capture Goes Viral
సినిమా వార్తలు

నందమూరి మోక్షజ్ఞ లేటెస్ట్ స్టిల్, నెట్టింట వైరల్

నందమూరి మోక్షజ్ఞ తేజ.. ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. అసలు సినిమాల్లోకి తన ఎంట్రీ ఎప్పుడో కూడా ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయినాసరే నందమూరి అభిమానుల్లో ఈ నందమూరి చిన్నోడిపై విపరీతమైన క్రేజ్ ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ త్వరలోనే తెరంగేట్రం చేయొచ్చని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna's Son Mokshagna Visits Bhagavanth Kesari Sets
సినిమా వార్తలు

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Celebrates His Son Mokshagna Birthday On NBK107 Movie Shooting Locations, #NBK107, NBK107 Movie Shooting Locations, Mokshagna Birthday, Mokshagna Birthday Celebrations, Nandamuri Balakrishna Celebrates His Son Mokshagna Birthday
షూటింగ్ అప్‌డేట్

#NBK107 మూవీ షూటింగ్ లొకేషన్ లో మోక్షజ్ఞ బర్త్ డే

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా…

Team TFNవాట్సాప్

షేర్